టాప్‌లో అభిజిత్…లీస్ట్‌లో స్వాతి దీక్షిత్

400
abhijith
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 25 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. 4వ వారంలో ఏడుగురు హారిక, స్వాతి దీక్షిత్,అభిజిత్, లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సొహైల్‌ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

ఇప్పటివరకు 163871 మంది ఓటింగ్‌లో పాల్గొనగా అభిజిత్ 27.58 శాతం ఓట్లతో అభిజిత్ టాప్‌లో ఉండగా 11.64 శాతం ఓట్లతో స్వాతి దీక్షిత్‌ లీస్ట్‌లో ఉంది. కుమార్ సాయి 13 శాతం,సొహైల్ 12,మెహబూబ్ 11.80 శాతం,హారిక 11.74 శాతం,లాస్య 11.74 శాతం ఓట్లతో ఉన్నారు.

ప్రతీవారం లీస్ట్‌లో ఉన్న వారు ఎలిమినేట్ అవుతుండటంతో ఈ వారం లీస్ట్‌లో హారిక,లాస్య,స్వాతి దీక్షిత్ ఉండగా వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారోననే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటివారంలో సూర్యకిరణ్,రెండవ వారంలో కరాటే కళ్యాణి,మూడో వారంలో దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు.

- Advertisement -