బిగ్ బాస్‌ 4…సేఫ్ జోన్‌లో గంగవ్వ!

291
gangavva

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా 13 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుని శనివారంతో 14వ ఎపిసోడ్‌లోకి ఎంటరైంది. వీకెండ్ కావడంతో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. అదరిపోయే డ్యాన్స్‌తో ఎంటరైన నాగ్‌…ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

తొలుత డబుల్ ఎలిమినేషన్‌ ఉంటుందని ప్రకటించిన నాగ్ తర్వాత గంగవ్వతో మాట్లాడారు. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకోగా బాగుందని తెలిపింది గంగవ్వ. ఇప్పుడు హౌస్‌లో నుండి వెళ్తావ అని అడగగా వెళ్లనని నవ్వుతూ తెలిపింది గంగవ్వ.

తర్వాత ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న 9 మందికి క్లాస్ పీకిన నాగ్‌….ఇందులోనుండి గంగవ్వ సేఫ్ అయినట్లు ప్రకటించారు. తర్వాత హీరో, జీరో అనే టాస్క్ సభ్యులకు ఇచ్చారు నాగ్.