బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 40 హైలైట్స్

138
episode 40

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 40 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక బుధవారం 40వ ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల చిన్ననాటి ఫోటోలను,వారి తీపి గుర్తులను డిస్ ప్లే చేస్తూ అందరిచేత కంటతడి పెట్టించాడు బిగ్ బాస్.సభ్యులు ఒక్కొక్కరుగా వారి చిన్ననాటి తీపి గుర్తులను చెబుతూ ఎమోషన్‌కు గురయ్యారు.

ఇక మార్నింగ్ వేకప్‌ సాంగ్‌కి అదరిపోయే స్టెప్పులు వేశారు ఇంటి సభ్యులు. తర్వాత అవినాష్‌కు మోనాల్ తినిపిస్తూ కనిపించగా రాజశేఖర్ మాస్టర్ వేసిన సెటైర్లతో అంతా నవ్వుకున్నారు. ఇక తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా స్మిమ్మింగ్ పూల్‌లో ఉన్న రియల్ మ్యాంగో బాటిల్స్‌ని తెచ్చి దించకుండా తాగాలని ఎవరు ఎక్కువ బాటిల్స్ తాగితే వాళ్లే విజేతలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఇందులో మెహబూబ్ – కుమర్ సాయి పోటీపడగా మెహబూబ్ విజేతగా నిలిచారు. దీంతో చికెన్,మటన్‌తో పాటు ఇంటి సభ్యులకు కావాల్సిన పదార్ధాలు హౌస్‌లోకి వచ్చాయి. ఒత్తిడి నుండి రిలీఫ్ కోసం పిచ్చి పిచ్చిగా అరుస్తూ రచ్చ అఖిల్,మోనాల్,హారిక,లాస్య,సొహైల్,మోనాల్. వీరిపై మిగితా ఇంటి సభ్యులు సెటైర్లు వేశారు.

తర్వాత ఇంటి సభ్యుల్ని సర్‌ప్రైజ్ చేస్తూ వారి చిన్ననాటి,ఫ్యామిలీ ఫోటోలను స్క్రీన్‌పై చూపిస్తూ సర్‌ప్రైజ్ చేశారు బిగ్ బాస్. ఆ ఫొటోలు చూస్తూ అందరూభావోద్వేగానికి గురయ్యారు. తర్వాత వాటినే ఇంటి సభ్యులకు తీపి గుర్తులుగా పంపారు బిగ్ బాస్‌.తొలుత అరియానా తన సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు అనుకున్నానని కానీ ఇప్పుడు చెబుతున్నానని తెలిపింది. తన అసలు పేరు అర్చనా అని మా అమ్మ గవర్నమెంట్ నర్స్. అమ్మ, నాన్న లవ్ మ్యారేజ్ చేసుకుని కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. నాకు ఐదేళ్లు.. మా చెల్లి అమ్మ కడుపులో ఉండగా.. మమ్మీడాడీ విడిపోయారు. అప్పటినుండి మాకు ఎలోటు రాకుండా మా అమ్మే పెంచిందని తెలిపింది. తనకు డిగ్రీలేదు ఏం లేదు బలవంతంగానే హైదరాబాద్ వచ్చి రూ. 4 వేలకు జాబ్‌లో జాయిన్ అయ్యా.. అక్కడ కూడా బోలెడు రాజకీయాలు.. తిండి ఉండేది కాదు.. అన్ని కష్టాలను తట్టుకుంటూ ఈరోజు బిగ్‌ బాస్‌కి వచ్చి మీ ముందు ఇలా ఉన్నా అని తెలిపింది. తర్వాత మోనాల్, సొహైల్, లాస్య, మెహబూబ్, హారిక ఇలా తమ లైఫ్‌లో జరిగిన విషయాలను చాలా ఎమోషనల్‌గా షేర్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

చిన్ననాటి ఫోటోలను,వారి తీపి గుర్తులను డిస్ ప్లే చేస్తూ అందరిచేత కంటతడి పెట్టించాడు బిగ్ బాస్.సభ్యులు ఒక్కొక్కరుగా వారి చిన్ననాటి తీపి గుర్తులను చెబుతూ ఎమోషన్‌కు గురయ్యారు. ఇక మార్నింగ్ వేకప్‌ సాంగ్‌కి అదరిపోయే స్టెప్పులు వేశారు ఇంటి సభ్యులు. తర్వాత అవినాష్‌కు మోనాల్ తినిపిస్తూ కనిపించగా రాజశేఖర్ మాస్టర్ వేసిన సెటైర్లతో అంతా నవ్వుకున్నారు. ఇక తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా స్మిమ్మింగ్ పూల్‌లో ఉన్న రియల్ మ్యాంగో బాటిల్స్‌ని తెచ్చి దించకుండా తాగాలని ఎవరు ఎక్కువ బాటిల్స్ తాగితే వాళ్లే విజేతలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఇందులో మెహబూబ్ – కుమర్ సాయి పోటీపడగా మెహబూబ్ విజేతగా నిలిచారు. దీంతో చికెన్,మటన్‌తో పాటు ఇంటి సభ్యులకు కావాల్సిన పదార్ధాలు హౌస్‌లోకి వచ్చాయి. ఒత్తిడి నుండి రిలీఫ్ కోసం పిచ్చి పిచ్చిగా అరుస్తూ రచ్చ అఖిల్,మోనాల్,హారిక,లాస్య,సొహైల్,మోనాల్. వీరిపై మిగితా ఇంటి సభ్యులు సెటైర్లు వేశారు.

తర్వాత ఇంటి సభ్యుల్ని సర్‌ప్రైజ్ చేస్తూ వారి చిన్ననాటి,ఫ్యామిలీ ఫోటోలను స్క్రీన్‌పై చూపిస్తూ సర్‌ప్రైజ్ చేశారు బిగ్ బాస్. ఆ ఫొటోలు చూస్తూ అందరూభావోద్వేగానికి గురయ్యారు. తర్వాత వాటినే ఇంటి సభ్యులకు తీపి గుర్తులుగా పంపారు బిగ్ బాస్‌.

తొలుత అరియానా తన సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు అనుకున్నానని కానీ ఇప్పుడు చెబుతున్నానని తెలిపింది. తన అసలు పేరు అర్చనా అని మా అమ్మ గవర్నమెంట్ నర్స్. అమ్మ, నాన్న లవ్ మ్యారేజ్ చేసుకుని కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. నాకు ఐదేళ్లు.. మా చెల్లి అమ్మ కడుపులో ఉండగా.. మమ్మీడాడీ విడిపోయారు. అప్పటినుండి మాకు ఎలోటు రాకుండా మా అమ్మే పెంచిందని తెలిపింది. తనకు డిగ్రీలేదు ఏం లేదు బలవంతంగానే హైదరాబాద్ వచ్చి రూ. 4 వేలకు జాబ్‌లో జాయిన్ అయ్యా.. అక్కడ కూడా బోలెడు రాజకీయాలు.. తిండి ఉండేది కాదు.. అన్ని కష్టాలను తట్టుకుంటూ ఈరోజు బిగ్‌ బాస్‌కి వచ్చి మీ ముందు ఇలా ఉన్నా అని తెలిపింది. తర్వాత మోనాల్, సొహైల్, లాస్య, మెహబూబ్, హారిక ఇలా తమ లైఫ్‌లో జరిగిన విషయాలను చాలా ఎమోషనల్‌గా షేర్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.