- Advertisement -
మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది. కీలక వ్యక్తి బండి ప్రకాశ్ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా పని చేశారు బండి ప్రకాశ్.
మావోయిస్టు పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. 45 ఏళ్లుగా సీపీఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పని చేశారు బండి ప్రకాశ్.
Also Read:‘మొంథా’ ఎఫెక్ట్..54 రైళ్లు రద్దు
- Advertisement -

