సుప్రీంకోర్టులో సీఎం రేవంత్‌కు రిలీఫ్

12
- Advertisement -

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట దక్కింది. తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్ డిస్మిస్ చేసింది సుప్రీం కోర్టు. పిటిషన్ దాఖలు చేసిన బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్.

రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దని, రాజకీయ వ్యాఖ్యలు రాజకీయంగానే ఎదుర్కోవాలని చురకలు అంటించారు. లేదంటే రూ.10 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు సీజేఐ.

Also Read:‘తెలుసు కదా’ ..షూటింగ్ పూర్తి

- Advertisement -