- Advertisement -
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’ నుంచి అప్‌డేట్ వచ్చేసింది. ‘మహాకాళి’గా భూమి శెట్టి నటించనుండగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. విశ్వంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్ హీరోలు రానున్నారు అంటూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు.
భూమి శెట్టి…‘కింగ్డమ్’ చిత్రంలో సత్యదేవ్ భార్యగా నటించారు. మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది…. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది అని ప్రశాంత్ వర్మ తెలిపారు. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం అని తెలిపారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా వస్తుందని ప్రశాంత్ వర్మ గతంలో ప్రకటించారు. ఈ బ్యానర్ నుంచి మూడో సినిమాగా మహాకాళి సినిమా రాబోతుంది.
Also Read:బైక్‌ను కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు
- Advertisement -

