100 మిలియన్ల క్లబ్‌లో భీమ్లా నాయక్..

91
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లానాయక్. జనవరి 13న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ టైటిల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

భీమ్లా నాయక్.. అంటూ సాగే ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాయగా.. థమన్ సంగీతం అందించాడు.. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసింది.

- Advertisement -