భీమ్లా నాయక్..సెకండ్ సింగిల్

27
pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధానపాత్రలో నటిస్తున్న యాక్షన్ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా ట్రీట్ వచ్చేసింది. ప్రమోషన్‌లో భాగంగా సెకండ్ సింగిల్ సాంగ్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అంత ఇష్టమేందయ్యా.. అంత ఇష్టమేందయ్యా.. నీకు.. నా మీనా” అంటూ ఈ పాట సాగుతోంది. రామ జోగయ్య శాస్త్రి రాసిని ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫుల్‌ సాంగ్‌ రేపు విడుదల చేయనుంది.

జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

#AnthaIstam Song Promo | Bheemla Nayak | Pawan Kalyan, |Rana Daggubati |Trivikram |Saagar K Chandra