భారత ఆర్మీ..డేర్ డెవిల్ ఆపరేషన్

4
- Advertisement -

భారత ఆర్మీ డేర్ డెవిల్ ఆపరేషన్ చేపట్టింది. వరదల్లో చిక్కుకున్న 27 మందిని ఎయిర్ లిఫ్ట్ చేసింది వాయుసేన. పంజాబ్‌లో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.

భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పఠాన్‌కోట్, ఫాజిల్కా, గురుదాస్‌పూర్, తర్న్ తరణ్, కపుర్తలా, హోషియార్‌పూర్, ఫిరోజ్‌పూర్, అమృత్‌సర్ గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో గురుదాస్‌పూర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో చిక్కుకున్న బాధితులను రక్షించింది భారత సైన్యం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read:కనిష్ట స్థాయిలో $88 మార్క్!

- Advertisement -