కనిష్ట స్థాయిలో $88 మార్క్!

8
- Advertisement -

రూ. చరిత్రాత్మక కనిష్ట స్థాయిలో – $88 మార్క్ దాటింది. భారతీయ రూపాయి ఆఫ్‌షోర్ చైనా యువాన్‌తో పోలిస్తే కొత్త ఆల్‌టైమ్ లో స్థాయికి చేరుకుంది.రూపాయి బలహీనత ఎగుమతి పోటీతత్వానికి దోహదం చేయగలదు అని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చైనాతో వాణిజ్య లోటు తగ్గే అవకాశం ఉంది. ఆర్బీఐ VRR (వేరియబుల్ రేట్ రివర్స్ రెపో) మరియు ప్రభుత్వ బాండ్ వేలం నిర్వహించింది.అమెరికా 50% సుంకాలు అమలు చేసింది.ఎఫ్‌ఐఐ (విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు) విక్రయ ఒత్తిడి కొనసాగుతోంది.

Also Read:సుందరకాండకు అద్భుతమైన రెస్పాన్స్!

- Advertisement -