- Advertisement -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాట పాడి అలరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగాలీ భాషలో పాట పాడి వినిపించారు. కోల్‌కతాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా రెండు రోజుల ధర్నా చేపడుతున్న విషయం తెలిసిందే.
ఇక రెండో రోజు ఉదయం ధర్నా సందర్భంగా మమతా బెనర్జీ స్వయంగా పాట పాడారు. కేంద్ర ప్రభుత్వం తమకు నిధులను విడుదల చేయడం లేదని మమతా ఆరోపించారు. పనికి ఆహారపథకంతో పాటు అనేక స్కీమ్‌లకు చెందిన నిధుల్ని కేంద్రం రిలీజ్ చేయడంలేదని మండిపడ్డారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee sings a Bengali song on the second day of her Dharna in Kolkata, against the Central government for not clearing funds for several schemes including 100 days work. pic.twitter.com/r6CRXCuqty
— ANI (@ANI) March 30, 2023
ఇవి కూడా చదవండి..
- Advertisement -