బిగ్ బాస్ 5.. ఈ వారం నామినేట్‌ అయింది వీరే..

217
big boss
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 విజయవంతంగా 6 వారాలు పూర్తి చేసుకొని 7 వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు ఆరుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆరవ వారంలో శ్వేతా వర్మ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఇంట్లో 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

ఏడో వారానికి సంబంధించి ఎవరెవరు నామినేషన్స్‌లో ఉంటారా? అని సోమవారం బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ను ఆసక్తిగా వీక్షించారు ప్రేక్షకులు. ఈ వారం అనీ మాస్టర్‌, ప్రియ, సిరి, రవి, కాజల్‌, శ్రీరామ్‌, జెస్సీలు నామినేట్‌ అయ్యారు. ఇక సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న లోబో హోస్ట్‌ ద్వారా నేరుగా నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

- Advertisement -