17 రంగులు, 17 డిజైన్లతో బతుకమ్మ చీరలు

57
bathukamma sarees

బతుకమ్మ చీరలు ఈసారి 17 రంగులు,17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణల్లో రూపొందించారు. వచ్చే నెల 6 నుంచి జరగనున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచే చీరలు పంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలకు చీరలు చేరుకున్నాయి. ఉప ఎన్నికల దృష్ట్యా కోన్ని ప్రాంతాల్లో పంపిణీ పై సందిగ్థత నెలకొంది. ప్రభుత్వం ప్రతి ఏటా రూ.300కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది.