యూ ట్యూబ్‌ ట్రెండింగ్‌లో బంగారు బుల్లోడు

193
allari naresh
- Advertisement -

అల్లరి నరేష్ హీరోగా పూజా జవేరి హీరోయిన్ గా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం “బంగారు బుల్లోడు”. జనవరి 23న సినిమా రిలీజ్ కానుండగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్‌కు మంచి స్పందన రాగా యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.

నరేష్, పూజా జవేరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో పోసాని, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, ప్రవీణ్, అదుర్స్ రఘు, అజయ్ గోష్, గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్, అనంత్, భద్రం, నవీన్, భూపాల్, రమాప్రభ, రజిత, జోగిని శ్యామల తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు; రామజోగయ్య, కాస్ట్యూమ్స్; ఖాదర్, మేకప్: రాంగా, ఆర్ట్; గాంధీ, చీఫ్-కో డైరెక్టర్; నాగ ప్రసాద్ ధాసం, ఎడిటింగ్; యం ఆర్ వర్మ, డివోపి; సతీష్ ముత్యాల, సంగీతం; సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్; కృష్ణ కిషోర్ గరికపాటి, కో- ప్రొడ్యూసర్; అజయ్ సుంకర, నిర్మాత; రామబ్రహ్మం సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; గిరి పాలిక.

- Advertisement -