KTR:బండిపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌

51
- Advertisement -

తెలంగాణలో పదవతరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహరంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ వరుసగా రెండు రోజులు టెన్త్‌ పరీక్ష ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో కనపడడంతో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్లకు ప్రమాదం.. కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని మంత్రి హెచ్చరించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి అమాయకులైన విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి…

KCR:అంబేద్కర్ అందరివాడు

TELANGANA:అదంతా.. బండి సంజయ్ కుట్ర!

SSC Exams:ముగ్గురు టీచర్లపై వేటు

- Advertisement -