ఫసల్ బీమా పథకాన్ని కొనసాగించాలి..

52
badugula lingaiah yadav

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కొనసాగించాలన్నారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. రాజ్యసభ జీరో అవర్‌లో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని తెలిపారు.

దీని వల్ల రైతాంగానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.తెలంగాణకు ఈ పథకం కింద 511 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంది.కమర్షియల్ పంటల రైతులకు ఈ బీమా ఎంతో ఉపయోగంగా ఉంటుంది.