విరాట్‌తో పోల్చకండి: పాక్ కెప్టెన్

255
babar azam
- Advertisement -

తనను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పోల్చడం నచ్చలేదన్నారు పాక్ స్టార్ ఆటగాడు,వన్డే,టీ 20 కెప్టెన్ బాబర ఆజమ్‌. కోహ్లీ ఆటతీరు వేరు..తన ఆటతీరు వేరు అన్నారు.

పాక్‌ జట్టు గెలుపుకు సహాయపడటమే నా పని అని నేను …భారత కెప్టెన్‌తో పోల్చడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆజమ్.

పాక్ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్ కూడా బాబర్ ఆజమ్‌ వ్యాఖ్యలతో ఏకీభవించాడు. కోహ్లీ- ఆజమ్‌ మధ్య పోలీకలను కలపడం మంచిది కాదన్నాడు. విరాట్ కోహ్లీని కేవలం 5 సంవత్సరాలు టాప్ క్రికెట్‌లో ఉన్న బాబర్ ఆజమ్‌తో పోల్చడం చాలా తొందరపాటు చర్య అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -