ఆజాద్..జాతీయ పార్టీ!

111
- Advertisement -

ఇవాళ మధ్యాహ్నం పార్టీ పేరును ప్రకటించనున్నారు మాజీ సీఎం గులాం నబీ ఆజాద్. పార్టీ పేరు, విధివిధానాలను మీడియా వేదికగా ప్రకటించనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నట్లు సమాచారం.

ముందుగా జమ్ముకశ్మీర్‌తో ప్రారంభించి ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు సమాచారం. గతనెలలో ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆజాద్..రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

- Advertisement -