పిక్ టాక్ : ఉబికి వస్తున్న పరువాల వెల్లువ

33
- Advertisement -

అవ్‌నీత్ కౌర్.. తెలుగు ప్రేక్షక లోకానికి పెద్దగా పరిచయం లేకపోయినా, అమ్మడు నార్త్ ఆడియన్స్ కి అలాగే సౌత్ సోషల్ మీడియాకి చాలా బాగా పరిచయం. అవ్‌నీత్ కౌర్ అందాలు ఆ రేంజ్ లో ఆటంబాంబ్ లా పేలతాయి. ఎప్పటికప్పుడు తన థైస్ షోతో మైండ్ బ్లాక్ చేయడంలో కూడా అవ్‌నీత్ కౌర్ మంచి ఎక్స్ పెర్ట్. అందుకే, ఇన్‌స్టా లవర్స్ కచ్చితంగా అవ్‌నీత్ కౌర్ అభిమానులై ఉంటారు. ఆమె నటనకు కాకపోయినా, ఆమె అందానికి మాత్రం ఫిదా అయిపోయి ఉంటారు. అంతగా సోషల్‌ మీడియాని ఊపేస్తుంది ఈ హాట్ బ్యూటీ. అసలు ఏ మాత్రం అందాలను దాచుకోకుండా ఆరబోస్తూ సెన్సేషనల్‌గా మారుతుంది.

ఇటీవల కాలంలో కాస్త డోస్‌ తగ్గించినట్టు అనిపిస్తుంది. ఎక్కువగా చీరలో మెరుస్తుంది. అందాల దోబూచులాట ఆడుతుంది. ఆమె కొద్ది కొద్దిగా గ్లామర్‌ షో చేస్తూ కవ్వించే ప్రయత్నం చేస్తుంది. కానీ, తాజాగా అవ్‌నీత్ కౌర్ ఓ వైట్ అండ్‌ టైట్‌ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులు ఇచ్చి.. కుర్రాళ్లను కుమ్మేసింది. ముఖ్యంగా ఆమె ఎద అందాలు ఉబికి వస్తుండగా, మరోవైపు కెమరా లెన్స్ ను తన అందాలతో ముద్దాడుతునట్టు మొత్తానికి తన్మయత్వం చెందింది. ఇదిలా ఉంటే ఈ హాట్‌ బ్యూటీ సోషల్‌ మీడియాలో తన అభిమానులతో ఛాట్‌ చేసింది.

ఈ సందర్బంగా అవ్‌నీత్ కౌర్ పలు క్రేజీ ప్రశ్నలకు అంతే క్రేజీగా సమాధానం చెప్పింది. ఛాన్స్ రావడం లేదని నేను ఎప్పుడూ చెప్పను. వాటి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఇక తనకిష్టమైన ఫుడ్‌ గురించి ఓపెన్‌ అయ్యింది అవ్‌నీత్ కౌర్. ఫిష్‌ ఫ్రై, ఫిష్‌ కర్రీ, రైస్‌, పాపడం అంటే ఇష్టమని పేర్కొంది. అవ్‌నీత్ కౌర్ 2014లో విడుదలైన ‘మర్దానీ’ సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగుపెట్టింది. మరి అవ్‌నీత్ కౌర్ హాట్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:అప్పుడే తెలుగు తెర నవ్వు ఆగదు!

- Advertisement -