ఇండియాతో సిరీస్‌..ఆసీస్‌ జట్టు ఇదే

306
ind
- Advertisement -

భారత్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. 17 మంది సభ్యులతో జట్టును ప్రకటించగా 5గురు యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది. ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌, విక్టోరియా బ్యాట్స్‌మెన్‌ విల్‌ పుకోవిస్కి్, సీమ్‌ బౌలర్‌ సీన్‌ అబోట్‌, లెగ్‌ స్పిన్నర్‌ మిచెల్‌ స్వెప్సన్‌, ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ నేజర్‌ తొలిసారిగా క్రికెట్‌ ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగనున్నారు.

ఆస్ట్రేలియా జట్టు

డేవిడ్ వార్నర్, విల్‌ పుకోవిస్కి్, జో బర్న్స్, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మాథ్యూ వేడ్, కామెరాన్ గ్రీన్, టిమ్ పైన్ (కెప్టెన్), పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లియోన్, జేమ్స్ పాటిన్సన్, మైఖేల్ నేజర్, మిచెల్ స్వెప్సన్, సీన్ అబోట్.

- Advertisement -