మొక్కలు నాటిన నటుడు వెంకట గోవిందా రావు..

268
Actor Venkata Govinda Rao
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆర్టిస్ట్ వెంకట గోవిందా రావు తెలిపారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతూ సినీ హీరో విజయ్ శంకర్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ బంజారాహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు సినీ ఆర్టిస్ట్ వెంకట గోవిందా రావు. అనంతరం మరో ముగ్గురు ( నిర్మాత మన్మధ రావు , ఆర్టిస్ట్ లు ఘర్షణ శ్రీనివాస్ , నారాయణ ) లు కూడా మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాలని కోరారు.

- Advertisement -