- Advertisement -
ప్రతి యేటా 2500మంది చర్మ సంబంధిత క్యాన్సర్‌తో ఆస్ట్రేలియాలో మరణిస్తున్నారు. ఇందుకోసం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద 2500మందితో శనివారం నగ్న ఫోటో షూట్ చేశారు. ప్రముఖ అమెరికా ఫోటోగ్రాఫర్ స్పేన్సర్ టూనీక్ ఈఫోటోలను తన కెమెరా బంధీంచారు. ఆస్ట్రేలియాలోని ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. బీచ్‌లో నగ్నంగా తిరిగేందుకు ఇటీవల ఆస్ట్రేలియాలో చట్టం కూడా చేశారు.
ఇవి కూడా చదవండి…
హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ ఎక్కడో తెలుసా…
త్వరలో సెట్స్‌లోకి మహేష్…
మీసం మెలేసిన రాహుల్…
- Advertisement -