ఆగస్టు 29,30న గ్రూప్‌-2 పరీక్ష…

59
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 80వేల ఉద్యోగాల్లో భాగంగా గ్రూప్‌-2 విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్-2 పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షలను జూన్‌ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 1న గ్రూప్‌4 పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి…

నా జీవితంలో పెట్లబుర్జుకు ప్రత్యేక స్థానం:సంతోష్‌

మార్చిలో బ్యాంకులకు 12 రోజులు హాలిడేస్..

మెడికో ప్రీతి మరణం బాధాకరము:కవిత

- Advertisement -