- Advertisement -
నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అతుల్ కర్వాల్ IPS ను నియమించడం జరిగింది. ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా CRPF డైరెక్టర్‌గా విధులు కొనసాగిస్తున్న అతుల్ కర్వాల్ IPS ను NPA డైరెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ.
- Advertisement -