జిల్లా కేంద్రాలపై అభ్యంతరాలుంటే చెప్పండి: పేర్ని నాని

64
nani
- Advertisement -

ఏపీలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా జిల్లాలను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాలపై అభ్యంతరాలుంటే తెలపాలని కోరారు ఏపీ మంత్రి పేర్నీ నాని. గతం లో జిల్లా కేంద్రాలు ఎంతెంత దూరం ఉండేవన్నారు.

విజయవాడ జిల్లా కు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ పై కలెక్టర్ కు కలిసి వారి వారి అభిప్రాయాలను చెప్పండన్నారు. మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేశామని…ఉద్యోగస్తులు చర్చలకు రావాలన్నారు. ఉద్యోగులు ముందుకు వస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచించారు.

- Advertisement -