AP:డీఎస్పీ నియామక పత్రాల పంపిణీ వాయిదా

3
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా రేపు(శుక్రవారం) నిర్వహించాల్సిన మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం.

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో అసెంబ్లీ వెనుక ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేశారు. అయితే బుధవారం కురిసిన భారీ వర్షానికి ప్రాంగణం కార్యక్రమానికి అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Also Read:ఊరు ఊరికో.. గుడి గుడికో జమ్మి చెట్టు

- Advertisement -