ఏపీలో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

119
corona

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలకు చేరువయ్యాయి. రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో 10,276 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 97 మంది మరణించారు.

దీంతో ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 3,45,216కు చేరగా 3,189 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటి వరకు 2,52,638 మంది కరోనా నుంచి కోలుకొగా 24 గంటల్లో 61,469 మందికి కరోనా టెస్టులు చేశారు.