నాన్నే నా స్పూర్తి: ఏపీ సీఎం జగన్‌

252
jagan
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు జగన్‌. నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయన్నారు.

దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని ట్వీట్‌ చేశారు.

- Advertisement -