- Advertisement -
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపారు మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన జగన్… ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం తమకు శిరోధార్యమన్నారు.
జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు తమకు మార్గమంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Also Read:‘మిస్టర్ బచ్చన్’.. ఫస్ట్ సింగిల్
- Advertisement -

