- Advertisement -
ఈ నెల 26 నుంచి 30 వరకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణే ప్రధాన అజెండాగా సీఎం పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట వెళ్లనున్న మంత్రులు లోకేష్, నారాయణ, భరత్, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.
సింగపూర్‌లో వ్యాపార వర్గాలతో భేటీ కానుంది సీఎం నేతృత్వంలోని బృందం. రాష్ట్రంలోని నగరాల ప్రణాళిక, సుందరీకరణ అంశాలపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ఉద్యానాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పనపై చర్చలు జరిపే అవకాశం ఉంది. భవిష్యత్తు సాంకేతికతను అందిపుచ్చుకునే అంశాలపై చర్చలు జరగనున్నాయి.
Also Read:TTD:16న ఆణివార ఆస్థానం
- Advertisement -

