- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. మార్చి 6న, ఉదయం చంద్రబాబు … దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన “విశ్వ చరిత్ర” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత, మధ్యాహ్నం 1:50 గంటలకు ఆయన మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు.
ఓ చానెల్ కాంక్లేవ్‌లో పాల్గొననున్నారు చంద్రబాబు . అనంతరం తిరిగి ఎల్లుండి ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం రానున్నారు . మార్చి 7న వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న క్యాబినెట్ సమావేశంలో అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు అమోదం తెలపనుంది కేబినెట్.
Also Read:జగన్ బెదిరించారు..ఏపీ స్పీకర్ సంచలనం
- Advertisement -

