పిక్ టాక్ : మతిపోయే చూపులతో కవ్వింపు చర్యలు

28
- Advertisement -

అన్య సింగ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ, బాలీవుడ్ చిత్రం ‘ఖైదీ బ్యాండ్‌’లో హీరోయిన్ గా అడుగుపెట్టింది ఈ బ్యూటీ. పైగా మైనర్ ఆర్టిస్ట్‌ గా కూడా అన్య సింగ్ కి మంచి పేరు ఉంది. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ సౌత్ పై తన దృష్టి పెట్టింది. అందుకే అందాల ఆరబోతతో రచ్చకి దిగింది. ఉబికివస్తున్న షేపులతో ఈ బ్యూటీ మతిపోగొడుతుంది. ముఖ్యంగా అన్య సింగ్ ధరించిన డిజైనర్ డ్రెస్ దెబ్బకు యువతకి పిచ్చెక్కించేలా ఉంది. దీనికితోడు అన్య సింగ్ యమా స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది. అయితే అన్య సింగ్ వయసు పెరిగే కొద్ది ఆమె గ్లామర్ పదును కూడా పెరుగుతూ ఉంది.

తాజాగా అన్య సింగ్ షేర్ చేసిన ఫొటోస్ ఇంటర్నెట్ లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఆమె ఒంపు సొంపులు యువతకి విజువల్ ఫీస్ట్ లాగా మారాయి. సొట్ట బుగ్గలతో చిరునవ్వులు చిందిస్తూ మతిపోయే షేపులతో కవ్వింపు చర్యలు చేస్తోంది అన్య. మరోవైపు ఈ ముద్దుగుమ్మ పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఫొటోలకు ఫోజులిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ తనవైపు తిప్పుకుంటోంది. మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మెరిసిపోయే తన చర్మ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ అన్య సింగ్ ఆకర్షించింది.

టాప్ గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. మరోవైపు మత్తుగా ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేసింది. గుచ్చే చూపులతో కుర్ర హృదయాలకు గాయం చేసింది. దీంతో నెటిజన్లు అన్య సింగ్ బోల్డ్ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు నయాలుక్స్ లో అన్య సింగ్ మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. మరి అన్య సింగ్ సౌత్ లో స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి. ఇంతకీ, అన్య సింగ్ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:షారుఖ్ కోసం దీపికా ఇంత చేసిందా?

- Advertisement -