బాలయ్య ప్రాజెక్టుపై అనిల్‌!

82
anil
- Advertisement -

కామెడీ జోనర్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఎఫ్‌3 సినిమాతో బిజీగా ఉన్న అనిల్….బాలయ్యతో నెక్ట్స్ సినిమా ఉంటుందని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా గురించిన ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. బాలయ్య వేరే సినిమా షూటింగ్ లో ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేనని తెలిపారు.

మే 27న “ఎఫ్‌3” విడుదలయ్యాక బాలకృష్ణ సినిమాపై దృష్టిసారిస్తానని చెప్పారు. ప్రస్తుతం స్క్రీప్ట్ వర్క్ జరుగుతుందని తెలిపిన అనిల్…ఈ సినిమా కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానిన తెలిపారు.

- Advertisement -