చైనాలో రెండేళ్ల గరిష్ఠానికి కరోనా!

87
china
- Advertisement -

చైనాలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రెండేళ్ల గరిష్ఠానికి కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్త‌గా 5,280 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా హాంకాంగ్‌లోనూ వైరస్‌ విజృంభిస్తున్నది. కేసుల సంఖ్య పెరగడంతో పాటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

కరోనాతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నాయి. చైనాలోని జిలిన్ సిటీలో క‌రోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కేవ‌లం 6 రోజుల్లోనే 6000 బెడ్స్‌తో హాస్పిట‌ల్‌ను నిర్మిస్తున్నారు.

- Advertisement -