మొక్కలు నాటిన యాంకర్ శిల్పా చక్రవర్తి

208
shilpa chakravarthi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ చిత్రలేఖ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు సోమాజిగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటారు యాంకర్ శిల్పా చక్రవర్తి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణం కాలుష్యం నియంత్రించడం కోసం ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆశు రెడ్డి;సమీర్; జ్యోతి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -