అనసూయ మొత్తం చూపించేసిందిగా… (వీడియో)

1114
Anasuya
- Advertisement -

యాంకర్ అనసూయ బుల్లితెరపై వచ్చే జబర్ధస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. యాంకర్ గా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. తన అందం, మాటలతో ప్రేక్షకుల మతి పొగొడుతుంది. సోషల్ మీడియాలో కూడా అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పెట్టె పోస్ట్ లు కొన్ని వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అనసూయ తీసిన ఓ విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జబర్ధస్‌ షో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె వీడియో తీసింది.

ఆ వీడియోలో ఆమె జబర్ధస్త్ సెట్ ను మొత్తం చూపించింది. షూటింగ్ సమయంలో వీడియోలు తీస్తే డైరెక్టర్లను నచ్చదని..వాళ్లకు తెలియకుండా ఈవీడియో తీస్తున్నట్లు తెలిపింది అనసూయ. అందులో జబర్ధస్త్ రైటర్, డైరెక్టర్ ను చూపించింది. ఇందులో అనసూయ డైరెక్టర్ ను చూపిస్తుండగా ఆయన సిగ్గుపడుతూ..వద్దండి అంటూ చెప్పేశాడు. ఆతర్వాత అనసూయ మాట్లాడూతూ..మా డైరెక్టర్ కు కెమెరాలో కనిపించాలంటే చాలా సిగ్గు అని చెప్పింది.

- Advertisement -