పిక్ టాక్ : అందాలతో దుమ్ములేపిన అనసూయ

33
- Advertisement -

చీరకట్టులో అనసూయ బ్యూటీఫుల్ ఫొటో షూట్లతో నెట్టింట సందడి చేసింది. తన అందమైన లుక్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ భారీ బ్యూటీ చీరకట్టులో ఇచ్చిన ఆ గ్లామర్ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ లో అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై కొన్నేళ్లపాటు దుమ్ములేపింది. అనేక షోస్ లో హాట్ హాట్ అందాలు జోడించి మెప్పించింది. ప్రస్తుతం సినీ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోంది. కెరీర్ లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వస్తోంది. మరోవైపు బోల్డ్ సీన్లలోనూ నటిస్తూ అభిమానులు, ఆడియెన్స్ కు అనసూయ షాకిస్తోంది.

ఇండస్ట్రీలోనే సెన్సేషన్ గా మారుతూ ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రచ్చ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అనసూయ స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. నయా లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ ఫ్యాషన్ వేర్స్ లో దర్శనమిస్తూ కుర్రకారును అభిమానులను ఆకట్టుకుంటోంది. నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. అలాగే స్టన్నింగ్ అవుట్ ఫిట్లలోనూ అనసూయ అందాల విందు చేస్తోంది. తన గ్లామర్ మెరుపులతో మెస్మరైజ్ చేస్తోంది. తాజగా ఓ ప్రమోషనల్ ఫొటోషూట్ చేసిన అనసూయ చీరకట్టులో మతులు పోగొట్టింది.

ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది. చీరకట్టులో దర్శనమిచ్చిన అనసూయ తన అందంతో మంత్రముగ్ధులను చేసింది. డీప్ బ్లౌజ్ లో, నడుము అందాలు కనిపించేలా వెనుదిగిరి ఫొటోలకు ఘాటుగా ఫోజులిచ్చింది. మత్తెక్కించేలా, కవ్వించే స్టిల్స్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మొత్తానికి ఈ ఫొటోలతో అనసూయ నెట్టింట అందాల వరద పారిస్తోంది. మత్తు ఫోజుల్లో తనను చూస్తే నిద్రలు కరువయ్యేలా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలను అభిమానులు లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. రకరకాలుగా స్పందిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతకీ, అనసూయ భారీ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:IND vs SA T20:భారత్ ఓటమికి కారణమదే!

- Advertisement -