అందం అమ్మాయి ఐతే…. అనసూయ

148
- Advertisement -

యాంకర్ అనసూయ…ఈ పేరు చెబితే చాలు..కుర్రకారు నరాలు జివ్వు మంటాయి.. నాలుగు పదుల వయసుకు దగ్గరైనా.. చెక్కుచెదరని అందంతో.. నాజూకైన నడుమొంపుసొంపులతో… అందం అభినయంతో యూత్‌ ను మైమరిపిస్తోంది అనసూయ. పెళ్లి అయి.. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అనసూయ అందంలో మాత్రం తగ్గేదేలే అంటూ హీరోయిన్ మెటీరియల్స్‌తో పోటీ పడుతూ… వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

ఇటు బుల్లితెరతో పాటు అటు వెండితెరపై కూడా బీజీ బీజీగా గుడుపుతోంది ఈ బ్యూటీ. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా నిత్యం ఏదో కాంట్రవర్సీతో హాట్‌ టాపిక్ గా ఉంటుందనే చెప్పాలి. చిన్నితెరకు గ్లామర్ సొగసులు అద్దిన అతి కొంతమంది సెలబ్రిటీల్లో ఒకరిగా అనసూయ క్రేజ్ దక్కించుకుంది. అందానికి అందం, మాటకు మాట అన్నట్లుగా బుల్లితెరపై జర్నీ చేస్తోంది అనసూయ. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను అభిమానుల ముందర పెడుతూ అభిమానులను గుక్కతిప్పుకోకుండా చేస్తోంది అనసూయ. సోషల్‌ మీడియా వేదికగా అసనూయ అందాలను చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే… ఎంత చూసినా మళ్లి మళ్లి చూడాలనిపించే అనసూయ అందాలకు ప్రతి ఒక్కరు ఫిదా కావాల్సిందే.

- Advertisement -