అనంతగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు..

504
ananthagiri si
- Advertisement -

సూర్యాపేట జిల్లా అనంతగిరి ఎస్ఐ రామాంజనేయులు పై సస్పెన్షన్ వేటు వేశారు ఎస్పీ భాస్కరన్. 2018లో నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేసిన సమయంలో తప్పుడు భీమా క్లెయిమ్ చేయడంతో పాటు అనంతగిరిలో అవినీతి ఆరోపణలతో ఎస్ఐ ను సస్పెండ్ చేశారు ఎస్పీ.

- Advertisement -