కృష్ణపట్నం రావొద్దు..ఆన్‌లైన్‌లోనే ఆనందయ్య మందు పంపిణీ

28
anandaiah

ల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నుండి ఆనందయ్య మందు పంపిణీ జరగనుండగా ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మందు కోసం ఎవరు కృష్ణపట్నం రావొద్దని సూచించారు ఆనందయ్య.

ఆన్‌లైన్ లో మందు పంపిణీకి మొబైల్ యాప్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు నెల్లూరు జిల్లా కలెక్టర్. అంద‌రికీ తప్పకుండా మందు పంపిణీ జ‌రుగుతుంద‌ని …ఇతర రాష్ట్రాల వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు.