అమీషా పటేల్ పై ఓ చీటింగ్ కేసు నడుస్తోంది. ఓ సినిమా కోసం అప్పు చేసి.. ఆ అప్పు తీర్చలేక.. కోర్టు చుట్టూ తిరుగుతుంది అమీషా. ఐతే, ప్రస్తుతం తనకి బాయ్ ఫ్రెండ్ లేడు అని చెబుతుంది అమీషా పటేల్. ఆ మధ్య ఓ నిర్మాత ని పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి. కానీ, లేట్ వయసులో అమీషా హాట్ డేటింగ్ ఎక్కువ కాలం నిలవలేదు. ఆ నిర్మాత బ్రేకప్ చెప్పేశాడు. అమీషా పటేల్ కిప్పుడు 47 ఏళ్ళు.
ఇంత వయసు వచ్చినా తనలో ఆ లేత తనం ఏ మాత్రం పోలేదు అని, పైగా తాను ఇంకా 20 ఏళ్ల ఫిట్ నెస్ తోనే ఉన్నాను అని, అలాంటి తన జీవితంలో ప్రస్తుతం ఏ మగాడు లేడు అని అంటుంది అమీషా. గతంలో అమీషా పటేల్ చాలా మందితో డేటింగ్ చేసింది. ఒక దర్శకుడితో దాదాపు 10 ఏళ్ల పాటు రిలేషన్ షిప్లో కూడా ఉంది. ఐతే, ఎవరితో డేటింగ్ చేసినా అమీషా ఎప్పుడూ పెళ్లి వరకు వెళ్ళలేదు.
Also Read:76 ఏళ్ళ భారతం..ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా?
రీసెంట్ గా ఓ నిర్మాత విషయంలో మాత్రం పెళ్లి ఆలోచన చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ టైంలోనే అమీషాని అందరూ నమ్మారు. ఆమె అడిగినంత డబ్బు ఇచ్చారు. ఐతే, ఆ నిర్మాత సన్నిహితులు మాత్రం నిన్ను అమీషా పటేల్ కేవలం డబ్బు కోసమే వలలో వేసుకుంది అని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ నే ఆ నిర్మాత కూడా నమ్మాడు. దాంతో, అమీషా పటేల్ కి బ్రేకప్ చెప్పాడు. మొత్తానికి అమీషా పటేల్ చుట్టూ కష్టాలు చుట్టుముట్టాయి.
ఏం చేయాలో తెలియక, చివరకు చీటింగ్ చేసే వరకూ వెళ్ళింది. మరోవైపు అమీషా పటేల్ కి అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. అందుకే, ఇప్పుడు అమీషా పటేల్ చాలా బోల్డ్ గా మారింది. హాట్ హాట్ ముద్దు సీన్లు, సెక్స్ సీన్లు చేస్తాను, అవకాశాలు ఇవ్వండి అంటుంది. మరి అమీషా పటేల్ కి ఎవరైనా ఛాన్స్ ఇస్తారా ? చూడాలి.
Also Read:ప్రపంచం మెచ్చిన…. భారతదేశం