జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర.. భారీ నిఘా!

23
amarnath yathra

రెండేళ్ల తర్వాత అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుండగా భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. డ్రోన్లతో నిఘా ఏర్పాట్లు చేశారు.

ఇటీవలి కాలంలో జమ్మూ లోయలో తీవ్రవాద దాడులు ఎక్కువ కావడం, అమర్‌నాథ్ యాత్రపై తీవ్రవాదులు గురిపెట్టారన్న వార్తల నేపథ్యంలో భక్తుల భద్రత గురించి సమీక్ష నిర్వహించారు అధికారులు. 120 కంపెనీల బలగాలను కేంద్రం కేటాయించగా భద్రతా కారణాల దృష్ట్యా ఈసారి యాత్రికులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్

ఈసారి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.