అక్టోబర్ 5న వస్తున్న’అమర్ అక్బర్ ఆంటోని’..

246
Ravi Teja
- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో “బాహుబలి” తర్వాత బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన “రంగస్థలం” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్ నుంచి వస్తున్న తదుపరి క్రేజీ ప్రొజెక్ట్స్ అయిన “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రం విడుదల తేదీని ఇవాళ ప్రకటించింది.

Amar Akbar Anthony Release Date

సూపర్ హిట్ కాంబినేషన్ అయిన “రవితేజ-శ్రీనువైట్ల” కాంబోలో వస్తున్న నాలుగో సినిమా “అమర్ అక్బర్ ఆంటోనీ”. ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం అమెరికాలో షూట్ జరుగుతోంది. హిలేరియస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేసేందుకు నిర్ణయించారు మైత్రీ మూవీ మేకర్స్.

- Advertisement -