- Advertisement -
మలయాళి కుట్టి అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని ఎర్నాకులంలో ఉన్న తిరువైరానికులం మహాదేవ ఆలయాన్ని దర్శించుకునే సమయంలో ఆలయ నిర్వాహకులు అమలాపాల్‌ను అడ్డుకున్నారు. ఈ ఆలయంలో హిందూవులకు మాత్రమే అనుమతి ఉందని…మీరు క్రిస్టియన్ అంటూ ఆలయ ఆధికారులు దర్శనం నిరాకరించినట్టు వెల్లడించింది. దీంతో అమలాపాల్ ఆలయం ముందు నుంచే దేవుడికి మొక్కి వెళ్లినట్టు తెలిపింది. మలయాళం తమిళ కన్నడ తెలుగు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం అమలాపాల్ చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి…
మంచు మనోజ్ పెళ్లి తేదీ అదే
తెలుగు ఖ్యాతికి ఘననివాళి
బండి కుమారుడి రౌడీయిజంపై ఆర్జీవీ ట్వీట్..
- Advertisement -