గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలునాటిన విద్యార్ధి అక్షయ

222
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక ఉద్యమంలా దూసుకుపోతుంది.చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంలో భాగస్వాములు అవుతున్నారు.తాజాగా చిన్నారి అక్షయ తన జన్మదినం సందర్భంగా అల్వాల్ లోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఇలా మొక్కలు నాటడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపింది. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సర్ పిలుపు మేరకు నా ఒక్కదానితో ఆగకుండా తన తోటి మిత్రులతో మొక్కలు నాటిస్తానని అక్షయ తెలిపింది..

- Advertisement -