సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టిన అల్లు శిరీష్‌!

58
allu

సిక్స్‌ ప్యాక్‌తో అదరగొట్టాడు అల్లువారబ్బాయి. కరోనా సెకండ్‌ వేవ్‌తో షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో ఫిట్ నెస్‌పై దృష్టిసారించాడు. తన బరువును తగ్గించి, స్లిమ్, ఫిట్ లుక్ లో మిర్రర్ సెల్ఫీలో సిక్స్ ప్యాక్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.

ప్రస్తుతం అల్లు శిరీష్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ప్రస్తుతం అల్లు శిరీష్ ప్రస్తుతం తాను నటిస్తున్న రొమాంటిక్-కామెడీ ఎంటర్టైనర్ చిత్రీకరణలో ఉన్నాడు. ఇటీవలే విలాయతి శరబ్ అనే హిందీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తో రచ్చ చేసాడు. చివరగా 2019లో ‘ఏబీసీడీ’ అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు.