అల్లు బాబీకి బన్నీ స్పెషల్ విషెస్!

41
allu

అల్లు వెంకటేష్(బాబీ) పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు అల్లు అర్జున్. త‌న జీవిత‌పు మూల స్తంభం అన్న బాబీ అని… రాబోయే ఏడాది ప్ర‌యాణంలో మ‌ర‌పురాని సంవ‌త్స‌రంగా మిగ‌లాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఆకాంక్షించాడు. త‌న జీవిత‌పు ప్ర‌తీ సంద‌ర్భంలో అదేవిధంగా ప్ర‌తీ మూవీకి మూల స్తంభంగా ఉంటూ వ‌స్తున్నావ‌ని తెలిపాడు.

అల్లు అర‌వింద్‌కు ముగ్గురు కుమారులున్న సంగ‌తి తెలిసిందే. అల్లు వెంక‌టేష్‌, అల్లు అర్జున్‌, అల్లు శీరిష్‌. అల్లు వెంక‌టేష్. అల్లు అర్జున్‌, అల్లు శీరిష్ సినిమాల‌తో ప్ర‌జ‌ల్లో ప్రాచుర్యం పొంద‌గా తండ్రితో పాటు ప్రొడ‌క్ష‌న్ సైడ్ ఉన్నారు బాబీ.