- Advertisement -
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త లుక్తో అదరగొట్టాడు.చాలాకాలం తర్వాత హైదరాబాద్లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు బన్నీ. ఈ సందర్భంగా బన్నీ సరికొత్త లుక్ అందరిని ఆకట్టుకుంటోంది.
అయితే బన్నీ మాత్రం ఆసక్తికర ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఎలాంటి సందడి లేదు. కరోనా వల్ల ఏర్పడిన ఈ గడ్డు పరిస్థితులు త్వరలోనే అంతం కావాలన్నారు.
బన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లిన సందర్భంగా సందడేమో కానీ లుక్ మాత్రం అదిరిపోయింది. అర్జున్ స్టైల్ సూపర్, స్టైల్ కా బాప్ అని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం అర్జున్…సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
- Advertisement -