మొక్కలునాటిన ఏషియన్‌ గ్రూప్స్…భరత్ నారంగ్

135
asian group

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఏషియన్ గ్రూప్స్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ నారంగ్.సిడ్ గణేష్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఏషియన్ గ్రూప్స్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ నారంగ్ కు విత్తన గణపతిని అందజేసిన సిబ్బంది.

ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని అన్నారు .ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ జూబ్లీహిల్స్ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటిండు. ఏషియన్ గ్రూప్స్ లో పని చేసే ఉద్యోగులందరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.