- Advertisement -
తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. సాయంత్రం ఢిల్లీకి టీకాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లనున్నారు. ఇంఛార్జి మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ కుమార్ గౌడ్, డీప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ తో పాటు ఢిల్లీ వెళ్లనున్నారు ఒకరిద్దరు నేతలు.
రేపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు రాష్ట్ర నేతలు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల వారిగా ఆశావహుల జాబితా సిద్ధం చేశారు ఇంచార్జీ మున్షీ.
Also Read:టీటీడీలో ఉద్యోగుల తొలగింపుపై ఓవైసీ
- Advertisement -